అపొస్తలుల కార్యాలు 12:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 అతను యోహాను సహోదరుడైన యాకోబును+ కత్తితో చంపించాడు.+ ప్రకటన 1:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 యోహాను అనే నేను మీ సహోదరుణ్ణి, అలాగే యేసుకు అనుచరుడిగా ఉండడం వల్ల వచ్చే శ్రమల్లో,+ రాజ్యంలో,+ సహనంలో+ మీతోపాటు భాగస్థుణ్ణి. దేవుని గురించి మాట్లాడడం వల్ల, యేసు గురించి సాక్ష్యమివ్వడం వల్ల నేను పత్మాసు ద్వీపంలో ఉన్నాను.
9 యోహాను అనే నేను మీ సహోదరుణ్ణి, అలాగే యేసుకు అనుచరుడిగా ఉండడం వల్ల వచ్చే శ్రమల్లో,+ రాజ్యంలో,+ సహనంలో+ మీతోపాటు భాగస్థుణ్ణి. దేవుని గురించి మాట్లాడడం వల్ల, యేసు గురించి సాక్ష్యమివ్వడం వల్ల నేను పత్మాసు ద్వీపంలో ఉన్నాను.