మత్తయి 9:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 అప్పుడు ఇదిగో! 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒకామె,+ వెనక నుండి వచ్చి ఆయన పైవస్త్రం అంచును ముట్టుకుంది.+ మత్తయి 9:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మా,* ధైర్యంగా ఉండు! నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు.+ వెంటనే ఆమె బాగైంది.+
20 అప్పుడు ఇదిగో! 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒకామె,+ వెనక నుండి వచ్చి ఆయన పైవస్త్రం అంచును ముట్టుకుంది.+
22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి, “అమ్మా,* ధైర్యంగా ఉండు! నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది” అన్నాడు.+ వెంటనే ఆమె బాగైంది.+