కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 35:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 అప్పుడు గుడ్డివాళ్ల కళ్లు తెరవబడతాయి,+

      చెవిటివాళ్ల చెవులు విప్పబడతాయి.+

  • యెషయా 42:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 నువ్వు గుడ్డివాళ్ల కళ్లను తెరవాలని,+

      బందీగృహంలో నుండి ఖైదీలను బయటికి తేవాలని,

      చీకట్లో కూర్చున్నవాళ్లను చెరసాల నుండి విడిపించాలని అలా చేస్తాను.+

  • మార్కు 8:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 ఆయన మళ్లీ అతని కళ్లను ముట్టుకున్నాడు. అప్పుడు అతనికి అన్నీ స్పష్టంగా కనిపించాయి. అతనికి చూపు వచ్చింది, అతను ప్రతీది చక్కగా చూడగలిగాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి