కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మలాకీ 3:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 “మామూలు మనిషి దేవుణ్ణి దోచుకుంటాడా? కానీ మీరు నన్ను దోచుకుంటున్నారు.”

      “మేము నిన్ను ఎలా దోచుకున్నాం?” అని మీరు అంటున్నారు.

      “పదోవంతుల్ని,* కానుకల్ని ఇవ్వకుండా ఉండడం ద్వారా మీరు నన్ను దోచుకున్నారు.

  • మత్తయి 22:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 వాళ్లు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన వాళ్లతో, “అయితే కైసరువి కైసరుకు చెల్లించండి, కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని చెప్పాడు.+

  • లూకా 20:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 అప్పుడాయన, “అయితే, తప్పకుండా కైసరువి కైసరుకు చెల్లించండి,+ కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని వాళ్లతో అన్నాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి