కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 22:30
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 30 పునరుత్థానమైనప్పుడు స్త్రీలు గానీ పురుషులు గానీ పెళ్లి చేసుకోరు, వాళ్లు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు.+

  • లూకా 20:34-36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ వ్యవస్థలోని* ప్రజలు పెళ్లి చేసుకుంటారు. 35 కానీ రానున్న వ్యవస్థలో ఉండడానికి, పునరుత్థానం అవడానికి అర్హులైనవాళ్లు పెళ్లి చేసుకోరు.+ 36 నిజానికి వాళ్లు ఇక చనిపోరు* కూడా. ఎందుకంటే వాళ్లు దేవదూతల్లా ఉంటారు. అంతేకాదు వాళ్లు పునరుత్థానం చేయబడతారు కాబట్టి దేవుని పిల్లలుగా ఉంటారు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి