కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లూకా 21:29-33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 29 తర్వాత ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు: “అంజూర చెట్టును, మిగతా చెట్లన్నిటినీ గమనించండి.+ 30 వాటికి చిగురు రావడం చూసినప్పుడు, ఎండాకాలం రాబోతుందని మీ అంతట మీరే గ్రహిస్తారు. 31 అదేవిధంగా, ఈ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు దేవుని రాజ్యం దగ్గరపడిందని తెలుసుకోండి. 32 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు గతించిపోదు. 33 ఆకాశం, భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి