మత్తయి 24:36 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 36 “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలీదు.+ పరలోకంలోని దూతలకు గానీ, కుమారుడికి గానీ తెలీదు; తండ్రికి మాత్రమే తెలుసు.+ అపొస్తలుల కార్యాలు 1:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “సమయాల్ని, కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు.+ వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
36 “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలీదు.+ పరలోకంలోని దూతలకు గానీ, కుమారుడికి గానీ తెలీదు; తండ్రికి మాత్రమే తెలుసు.+
7 దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “సమయాల్ని, కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు.+ వాటిని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.