మత్తయి 26:62 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 62 దాంతో ప్రధానయాజకుడు లేచి నిలబడి, “నువ్వేమీ మాట్లాడవా? నీకు వ్యతిరేకంగా వీళ్లు చెప్తున్న సాక్ష్యాల గురించి నువ్వు ఏమంటావు?” అని యేసును అడిగాడు.+
62 దాంతో ప్రధానయాజకుడు లేచి నిలబడి, “నువ్వేమీ మాట్లాడవా? నీకు వ్యతిరేకంగా వీళ్లు చెప్తున్న సాక్ష్యాల గురించి నువ్వు ఏమంటావు?” అని యేసును అడిగాడు.+