మత్తయి 16:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 దుష్టులు, వ్యభిచారులు* అయిన ఈ తరంవాళ్లు ఒక సూచన కోసం చూస్తూనే ఉంటారు. కానీ యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన తప్ప మరే సూచనా వాళ్లకు ఇవ్వబడదు.”+ ఆయన ఈ మాట చెప్పి వాళ్లను విడిచి వెళ్లిపోయాడు.
4 దుష్టులు, వ్యభిచారులు* అయిన ఈ తరంవాళ్లు ఒక సూచన కోసం చూస్తూనే ఉంటారు. కానీ యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన తప్ప మరే సూచనా వాళ్లకు ఇవ్వబడదు.”+ ఆయన ఈ మాట చెప్పి వాళ్లను విడిచి వెళ్లిపోయాడు.