-
మత్తయి 27:54పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
54 అయితే, అక్కడ ఉన్న సైనికాధికారి, అలాగే యేసును కాపలా కాస్తున్నవాళ్లు భూకంపాన్ని, జరుగుతున్న సంఘటనల్ని చూసి, చాలా భయపడిపోయి ఇలా అన్నారు: “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడే.”
-