మత్తయి 27:61 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 61 కానీ మగ్దలేనే మరియ, ఇంకో మరియ అక్కడే సమాధి దగ్గర కూర్చుండిపోయారు.+ లూకా 23:55 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 55 యేసుతో పాటు గలిలయ నుండి వచ్చిన స్త్రీలు కూడా అక్కడికి వెళ్లి సమాధిని* చూశారు, అందులో యేసు శరీరాన్ని ఎలా పెట్టారో గమనించారు.+
55 యేసుతో పాటు గలిలయ నుండి వచ్చిన స్త్రీలు కూడా అక్కడికి వెళ్లి సమాధిని* చూశారు, అందులో యేసు శరీరాన్ని ఎలా పెట్టారో గమనించారు.+