లూకా 8:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 వేర్వేరు నగరాల నుండి తన వెంట వచ్చిన వాళ్లతోపాటు, ఇంకా చాలామంది ప్రజలు ఒకచోట చేరినప్పుడు ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు:
4 వేర్వేరు నగరాల నుండి తన వెంట వచ్చిన వాళ్లతోపాటు, ఇంకా చాలామంది ప్రజలు ఒకచోట చేరినప్పుడు ఆయన వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు: