17 తర్వాత వాళ్లు అంఫిపొలి, అపొల్లోనియ గుండా ప్రయాణించి థెస్సలొనీకకు వచ్చారు.+ అక్కడ యూదుల సమాజమందిరం ఉంది. 2 కాబట్టి పౌలు తన అలవాటు ప్రకారం+ దానిలోకి వెళ్లాడు. పౌలు మూడు వారాలపాటు ప్రతీ విశ్రాంతి రోజున, లేఖనాలు అర్థంచేసుకునేలా అక్కడి వాళ్లకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.+