-
2 రాజులు 5:1పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 సిరియా రాజు సైన్యాధిపతైన నయమాను ఒక ప్రముఖమైన వ్యక్తి. రాజు అతన్ని ఎంతో గౌరవించేవాడు, ఎందుకంటే యెహోవా అతని ద్వారా సిరియాకు విజయాన్ని* ఇచ్చాడు. అతను బలమైన యోధుడు, కానీ అతను కుష్ఠురోగి.
-