కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 8:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 యేసు తన చుట్టూ ప్రజలు ఉండడం చూసి, పడవను అవతలి వైపుకు తీసుకెళ్లమని శిష్యులకు ఆజ్ఞాపించాడు.+

  • మత్తయి 8:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 తర్వాత యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కి బయల్దేరారు.+

  • మార్కు 4:35, 36
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 35 ఆ రోజు సాయంకాలం ఆయన వాళ్లతో, “మనం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నాడు.+ 36 కాబట్టి వాళ్లు ప్రజల్ని పంపించేశాక ఆయన ఉన్న పడవలోనే ఆయన్ని తీసుకెళ్లారు, ఆ పడవతోపాటు వేరే పడవలు కూడా వెళ్లాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి