-
మార్కు 5:22-24పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
22 ఇంతలో సమాజమందిర అధికారి ఒకతను అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. యేసు కనబడగానే అతను ఆయన కాళ్ల మీద పడి,+ 23 “మా పాపకి బాగా జబ్బు చేసింది.* దయచేసి నువ్వు వచ్చి ఆమె మీద చేతులు ఉంచు,+ ఆమె బాగౌతుంది, బ్రతుకుతుంది” అంటూ ఆయన్ని ఎంతో బ్రతిమాలాడు. 24 అప్పుడు యేసు అతనితో వెళ్లాడు, చాలామంది ఆయన వెనకే వెళ్తూ ఉన్నారు, ప్రజలు ఆయన మీద పడుతూ ఉన్నారు.
-