25 “ ‘ఒక స్త్రీకి రుతుస్రావ సమయమప్పుడు కాకుండా+ వేరే సమయంలో ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఉంటే,+ లేదా రుతుక్రమం రోజుల కన్నా ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఉంటే, అలా రక్తస్రావం అయినన్ని రోజులు ఆమె రుతుస్రావ అశుద్ధత సమయమప్పటిలాగే అపవిత్రురాలిగా ఉంటుంది.