మత్తయి 14:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 యేసు ఆ మాట విన్నప్పుడు, ఒంటరిగా ఉండడానికి అక్కడి నుండి పడవలో ఏకాంత ప్రదేశానికి బయల్దేరాడు. అయితే ప్రజలకు ఆ విషయం తెలిసినప్పుడు, వేర్వేరు నగరాల నుండి కాలినడకన ఆయన్ని అనుసరించారు.+
13 యేసు ఆ మాట విన్నప్పుడు, ఒంటరిగా ఉండడానికి అక్కడి నుండి పడవలో ఏకాంత ప్రదేశానికి బయల్దేరాడు. అయితే ప్రజలకు ఆ విషయం తెలిసినప్పుడు, వేర్వేరు నగరాల నుండి కాలినడకన ఆయన్ని అనుసరించారు.+