కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 14:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 ఆయన ఒడ్డుకు చేరుకున్నప్పుడు, అక్కడ చాలామంది ప్రజలు ఉండడం చూసి, వాళ్లమీద జాలిపడి,+ వాళ్లలో రోగుల్ని బాగుచేశాడు.+

  • మార్కు 6:34
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 34 యేసు పడవ దిగినప్పుడు, అక్కడ చాలామంది ప్రజలు ఉండడం చూశాడు, వాళ్లు కాపరిలేని గొర్రెల్లా+ ఉండడంతో వాళ్లమీద జాలిపడ్డాడు.+ అప్పుడు ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.+

  • యోహాను 6:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 ఆయన అద్భుతాలు చేస్తూ రోగుల్ని బాగుచేయడం చూసి+ చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్తూ ఉన్నారు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి