మత్తయి 10:33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 33 అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు అతన్ని తిరస్కరిస్తాను.+ మార్కు 8:38 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 38 వ్యభిచారులు,* పాపులు అయిన ఈ తరంవాళ్ల మధ్య ఎవరైనా నా శిష్యుణ్ణని, నా మాటలు నమ్ముతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే, మానవ కుమారుడు కూడా పవిత్ర దూతలతో కలిసి తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు అతని విషయంలో సిగ్గుపడతాడు.”+ 2 తిమోతి 2:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం;+ మనం ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన మనల్ని తిరస్కరిస్తాడు;+
33 అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు అతన్ని తిరస్కరిస్తాను.+
38 వ్యభిచారులు,* పాపులు అయిన ఈ తరంవాళ్ల మధ్య ఎవరైనా నా శిష్యుణ్ణని, నా మాటలు నమ్ముతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే, మానవ కుమారుడు కూడా పవిత్ర దూతలతో కలిసి తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు అతని విషయంలో సిగ్గుపడతాడు.”+
12 మనం సహిస్తూ ఉంటే, ఆయనతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం;+ మనం ఆయన్ని తిరస్కరిస్తే, ఆయన మనల్ని తిరస్కరిస్తాడు;+