-
2 రాజులు 1:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 అయితే, ఏలీయా 50 మంది సైనికుల మీద అధిపతిగా ఉన్న ఆ వ్యక్తితో, “నేను దేవుని సేవకుడినైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి,+ నిన్నూ నీ 50 మంది మనుషుల్నీ దహించాలి” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అతన్ని, అతని 50 మందిని దహించేసింది.
-