యోనా 3:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 అప్పుడు నీనెవె ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచారు.+ వాళ్లు ఉపవాసాన్ని ప్రకటించి, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు.
5 అప్పుడు నీనెవె ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచారు.+ వాళ్లు ఉపవాసాన్ని ప్రకటించి, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు.