లూకా 20:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 వాళ్లు యేసును జాగ్రత్తగా కనిపెట్టిన తర్వాత, రహస్యంగా కొందరికి డబ్బిచ్చి, నీతిమంతుల్లా నటిస్తూ ఆయన మాటల్లో తప్పు పట్టుకోమని పంపించారు.+ అలా ఆయన్ని ప్రభుత్వానికి, అధిపతికి అప్పగించాలనేది వాళ్ల ఉద్దేశం.
20 వాళ్లు యేసును జాగ్రత్తగా కనిపెట్టిన తర్వాత, రహస్యంగా కొందరికి డబ్బిచ్చి, నీతిమంతుల్లా నటిస్తూ ఆయన మాటల్లో తప్పు పట్టుకోమని పంపించారు.+ అలా ఆయన్ని ప్రభుత్వానికి, అధిపతికి అప్పగించాలనేది వాళ్ల ఉద్దేశం.