మత్తయి 13:33 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 33 ఆయన ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, ఒక స్త్రీ పది కిలోల* పిండిలో కలిపిన పులిసిన పిండి లాంటిది. దానివల్ల పిండి ముద్దంతా పులిసిపోయింది.”+
33 ఆయన ప్రజలకు ఇంకో ఉదాహరణ చెప్పాడు: “పరలోక రాజ్యం, ఒక స్త్రీ పది కిలోల* పిండిలో కలిపిన పులిసిన పిండి లాంటిది. దానివల్ల పిండి ముద్దంతా పులిసిపోయింది.”+