కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 రాజులు 17:24
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 తర్వాత అష్షూరు రాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము+ నుండి ప్రజల్ని తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు బదులు వాళ్లను సమరయ నగరాల్లో నివసింపజేశాడు; వాళ్లు సమరయను స్వాధీనం చేసుకొని దాని నగరాల్లో నివసించారు.

  • యోహాను 4:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 అప్పుడు ఆ సమరయ స్త్రీ ఆయనతో ఇలా అంది: “నువ్వు యూదుడివి, నేనేమో సమరయ స్త్రీని, మరి నువ్వెలా నన్ను నీళ్లు అడుగుతున్నావు?” (ఎందుకంటే యూదులు సమరయులతో మాట్లాడరు.)+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి