కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 19:13-15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 13 తర్వాత, యేసు చిన్నపిల్లల మీద చేతులు ఉంచి ప్రార్థించాలని కొంతమంది వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. కానీ శిష్యులు వాళ్లను కోప్పడ్డారు. 14 అయితే యేసు, “చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానివ్వండి, వాళ్లను ఆపకండి. ఎందుకంటే పరలోక రాజ్యం ఇలాంటివాళ్లదే” అని అన్నాడు.+ 15 తర్వాత ఆయన వాళ్లమీద చేతులు ఉంచి, అక్కడి నుండి వెళ్లిపోయాడు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి