మత్తయి 24:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా? నేను నిజంగా మీతో చెప్తున్నాను, రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి.”+ మార్కు 13:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 అయితే యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు నువ్వు చూస్తున్నావు కదా? రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి”+ అని చెప్పాడు. లూకా 21:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 యేసు ఇలా అన్నాడు: “మీరు వీటిని చూస్తున్నారు కదా, రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడే రోజులు వస్తాయి.”+
2 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా? నేను నిజంగా మీతో చెప్తున్నాను, రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి.”+
2 అయితే యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు నువ్వు చూస్తున్నావు కదా? రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి”+ అని చెప్పాడు.
6 యేసు ఇలా అన్నాడు: “మీరు వీటిని చూస్తున్నారు కదా, రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడే రోజులు వస్తాయి.”+