-
నిర్గమకాండం 12:14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
14 “ ‘ఆ రోజు మీకు జ్ఞాపకార్థంగా ఉంటుంది, మీరు తరతరాలపాటు యెహోవాకు పండుగగా దీన్ని జరుపుకోవాలి. ఇది శాశ్వత శాసనం.
-
-
నిర్గమకాండం 12:18పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 మొదటి నెల 14వ రోజు సాయంత్రం నుండి 21వ రోజు సాయంత్రం వరకు మీరు పులవని రొట్టెలు తినాలి.+
-