యోహాను 17:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన వీళ్లు, నేను ఉండే చోట నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను.+ అప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్లు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం పుట్టకముందే* నువ్వు నన్ను ప్రేమించావు.
24 తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన వీళ్లు, నేను ఉండే చోట నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను.+ అప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్లు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం పుట్టకముందే* నువ్వు నన్ను ప్రేమించావు.