కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మత్తయి 27:20, 21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 అయితే బరబ్బను విడుదల చేసి యేసుకు మరణశిక్ష విధించమని అడిగేలా ముఖ్య యాజకులు, పెద్దలు ప్రజల్ని ఉసిగొల్పారు.+ 21 పిలాతు వాళ్లను, “ఈ ఇద్దరిలో ఎవర్ని విడుదల చేయమంటారు?” అని అడిగాడు. వాళ్లు “బరబ్బను విడుదల చేయి” అన్నారు.

  • మార్కు 15:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 కానీ ముఖ్య యాజకులు, యేసుకు బదులు బరబ్బను విడుదల చేయమని కోరుకునేలా ప్రజల్ని ఉసిగొల్పారు.+

  • యోహాను 18:40
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 40 వాళ్లు, “ఇతన్ని వద్దు, బరబ్బను విడుదల చేయి” అని అరిచారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి