హోషేయ 10:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమైన+ బేతావెను+ ఉన్నత స్థలాలు సమూలంగా నాశనమౌతాయి.+ వాళ్ల బలిపీఠాల మీద ముళ్లచెట్లు, గచ్చపొదలు పెరుగుతాయి.+ అప్పుడు ప్రజలు, ‘మమ్మల్ని కప్పేయండి!’ అని పర్వతాలతో, ‘మా మీద పడండి!’ అని కొండలతో అంటారు.+
8 ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణమైన+ బేతావెను+ ఉన్నత స్థలాలు సమూలంగా నాశనమౌతాయి.+ వాళ్ల బలిపీఠాల మీద ముళ్లచెట్లు, గచ్చపొదలు పెరుగుతాయి.+ అప్పుడు ప్రజలు, ‘మమ్మల్ని కప్పేయండి!’ అని పర్వతాలతో, ‘మా మీద పడండి!’ అని కొండలతో అంటారు.+