-
ద్వితీయోపదేశకాండం 5:13, 14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 నువ్వు ఆరురోజుల పాటు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి, 14 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు.+ ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ ఎద్దు గానీ, నీ గాడిద గానీ, నీ పశువుల్లో ఏదైనా గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+ అలా నీ దాసుడు, నీ దాసురాలు కూడా నీలాగే విశ్రాంతి తీసుకోగలుగుతారు.+
-