ద్వితీయోపదేశకాండం 19:15 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 15 “ఏదైనా తప్పు విషయంలో గానీ, పాపం విషయంలో గానీ ఒకే ఒక్కరు ఇచ్చే సాక్ష్యం ఆధారంగా ఒక వ్యక్తికి శిక్ష విధించకూడదు.*+ ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ఆ విషయం నిర్ధారించబడాలి.+
15 “ఏదైనా తప్పు విషయంలో గానీ, పాపం విషయంలో గానీ ఒకే ఒక్కరు ఇచ్చే సాక్ష్యం ఆధారంగా ఒక వ్యక్తికి శిక్ష విధించకూడదు.*+ ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా* ఆ విషయం నిర్ధారించబడాలి.+