మత్తయి 14:27 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 27 వెంటనే యేసు, “భయపడకండి, నేనే!” అని వాళ్లతో అన్నాడు.+ మార్కు 6:50 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 50 ఎందుకంటే వాళ్లంతా ఆయన్ని చూశారు, భయపడిపోయారు. కానీ యేసు వెంటనే వాళ్లతో, “భయపడకండి, నేనే!” అన్నాడు.+
50 ఎందుకంటే వాళ్లంతా ఆయన్ని చూశారు, భయపడిపోయారు. కానీ యేసు వెంటనే వాళ్లతో, “భయపడకండి, నేనే!” అన్నాడు.+