కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • అపొస్తలుల కార్యాలు 8:32
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 32 అతను లేఖనాల్లోని ఈ భాగాన్ని చదువుతున్నాడు: “గొర్రెలా వధించబడడానికి ఆయన్ని తీసుకొచ్చారు. బొచ్చు కత్తిరించేవాళ్ల ముందు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన తన నోరు తెరవలేదు.+

  • అపొస్తలుల కార్యాలు 8:35
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 35 అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనంతో మొదలుపెట్టి యేసు గురించిన మంచివార్త అతనికి ప్రకటించాడు.

  • 1 పేతురు 1:18, 19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఎందుకంటే, మీ పూర్వీకుల నుండి పారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీరు విడుదల చేయబడింది* వెండి, బంగారం లాంటి నశించిపోయే* వాటితో కాదని+ మీకు తెలుసు. 19 బదులుగా అమూల్యమైన రక్తంతో,+ అంటే ఏ కళంకం గానీ మచ్చ గానీ లేని గొర్రెపిల్ల రక్తంలాంటి+ క్రీస్తు రక్తంతో+ మీరు విడుదల చేయబడ్డారు.

  • ప్రకటన 5:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 సింహాసనానికి దగ్గర్లో,* నాలుగు జీవుల మధ్యలో, ఆ పెద్దల మధ్యలో నేను ఒక గొర్రెపిల్లను+ చూశాను. అది వధించబడినట్టు ఉంది. దానికి ఏడు కొమ్ములు, ఏడు కళ్లు ఉన్నాయి. ఆ ఏడు కళ్లు, భూమంతటి మీదికి పంపించబడిన దేవుని ఏడు శక్తుల్ని సూచిస్తున్నాయి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి