13 తెల్లవారినప్పుడు ఆయన తన శిష్యుల్ని తన దగ్గరికి పిలిచి, వాళ్లలో 12 మందిని ఎంచుకున్నాడు. ఆయన వాళ్లకు అపొస్తలులు అనే పేరు కూడా పెట్టాడు. వాళ్లు ఎవరంటే:+ 14 సీమోను (యేసు ఇతనికి పేతురు అని పేరు పెట్టాడు), అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,