యెషయా 53:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 53 మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+ యెహోవా బాహువు ఎవరికి వెల్లడైంది?+