13 అయితే ఆ సహాయకుడు వచ్చినప్పుడు అంటే సత్యాన్ని వెల్లడిజేసే పవిత్రశక్తి వచ్చినప్పుడు, మీరు సత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేలా సహాయం చేస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆ సహాయకుడు తనంతట తాను ఏదీ మాట్లాడడు కానీ తాను విన్నవాటినే మాట్లాడతాడు; జరగబోయే విషయాల్ని మీకు ప్రకటిస్తాడు.+