కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోహాను 10:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ఎవరూ నా ప్రాణాన్ని నా నుండి తీసుకోలేరు, నా అంతట నేనే దాన్ని అర్పిస్తున్నాను. దాన్ని అర్పించే అధికారం నాకు ఉంది, మళ్లీ తీసుకునే అధికారం కూడా నాకు ఉంది.+ ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను.”

  • యోహాను 15:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 నేను తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఆయన ప్రేమలో నిలిచి ఉన్నట్టే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు.

  • ఫిలిప్పీయులు 2:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 అంతేకాదు, ఆయన మనిషిగా వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని, చనిపోయేంతగా విధేయత చూపించాడు;+ అవును, హింసాకొయ్య* మీద చనిపోయేంతగా విధేయుడయ్యాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి