కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 35:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 ఏ కారణం లేకుండా నాకు శత్రువులైనవాళ్లను, నన్ను చూసి ఉల్లసించనివ్వకు;

      ఏ కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్నవాళ్లను,+ చెడు ఉద్దేశంతో తమ కళ్లను గీటనివ్వకు.+

  • కీర్తన 69:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  4 ఏ కారణం లేకుండా నన్ను ద్వేషించేవాళ్లు+

      నా తలవెంట్రుకల కన్నా ఎక్కువమంది ఉన్నారు.

      నన్ను చంపాలని చూసే

      మోసగాళ్లయిన శత్రువులు* ఎక్కువయ్యారు.

      నేను దొంగిలించనిదాన్ని బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది.

  • లూకా 23:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 మూడోసారి పిలాతు వాళ్లతో, “ఎందుకు? అతను ఏం తప్పు చేశాడు? మరణశిక్ష వేసేంత తప్పేదీ అతనిలో నాకు కనిపించలేదు. కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేస్తాను” అని అన్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి