యోహాను 13:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 తండ్రి అన్నిటినీ తన చేతుల్లో పెట్టాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చానని, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని యేసుకు తెలుసు+ కాబట్టి, హెబ్రీయులు 9:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+
3 తండ్రి అన్నిటినీ తన చేతుల్లో పెట్టాడని, తాను దేవుని దగ్గర నుండి వచ్చానని, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నానని యేసుకు తెలుసు+ కాబట్టి,
24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+