-
1 పేతురు 1:5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 మీకు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తన శక్తితో మిమ్మల్ని కాపాడుతున్నాడు. చివరికాలంలో బయల్పర్చబడడానికి సిద్ధంగా ఉన్న రక్షణను మీరు పొందాలని దేవుడు అలా కాపాడుతున్నాడు.
-