కీర్తన 41:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు,+నాతోపాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు.*+ కీర్తన 109:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 అతని రోజులు తక్కువవ్వాలి;+అతని స్థానాన్ని* వేరే వ్యక్తి తీసుకోవాలి.+ అపొస్తలుల కార్యాలు 1:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 ఎందుకంటే కీర్తనల పుస్తకంలో ఇలా రాయబడింది: ‘అతను నివసించే చోటు నిర్మానుష్యమైపోవాలి. అందులో ఒక్క నివాసి కూడా ఉండకూడదు.’+ ‘అతని స్థానాన్ని* వేరే వ్యక్తి తీసుకోవాలి.’+
20 ఎందుకంటే కీర్తనల పుస్తకంలో ఇలా రాయబడింది: ‘అతను నివసించే చోటు నిర్మానుష్యమైపోవాలి. అందులో ఒక్క నివాసి కూడా ఉండకూడదు.’+ ‘అతని స్థానాన్ని* వేరే వ్యక్తి తీసుకోవాలి.’+