అపొస్తలుల కార్యాలు 10:28 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 28 అప్పుడు పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, యూదులు అన్యజనులతో సహవాసం చేయడం గానీ, వాళ్లను కలవడం గానీ ఎంత తప్పో+ మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు.+
28 అప్పుడు పేతురు వాళ్లతో ఇలా అన్నాడు: “యూదుల చట్టం ప్రకారం, యూదులు అన్యజనులతో సహవాసం చేయడం గానీ, వాళ్లను కలవడం గానీ ఎంత తప్పో+ మీకు బాగా తెలుసు. అయినాసరే, నేను ఏ మనిషినీ అపవిత్రుడిగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు.+