అపొస్తలుల కార్యాలు 3:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 అతను పేతురు యోహానుల చేతులు పట్టుకొని ఉండగానే, సొలొమోను మంటపంలో ఉన్న వీళ్ల దగ్గరికి+ ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వచ్చారు.
11 అతను పేతురు యోహానుల చేతులు పట్టుకొని ఉండగానే, సొలొమోను మంటపంలో ఉన్న వీళ్ల దగ్గరికి+ ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ వచ్చారు.