అపొస్తలుల కార్యాలు 5:1, 2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 అయితే అననీయ అనే ఒక వ్యక్తి, తన భార్య సప్పీరాతో కలిసి తమ ఆస్తిలో కొంత అమ్మాడు. 2 కానీ వచ్చిన దానిలో కొంత డబ్బును రహస్యంగా తన దగ్గరే పెట్టుకున్నాడు, ఈ విషయం అతని భార్యకు కూడా తెలుసు. అతను మిగతా డబ్బును తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.+
5 అయితే అననీయ అనే ఒక వ్యక్తి, తన భార్య సప్పీరాతో కలిసి తమ ఆస్తిలో కొంత అమ్మాడు. 2 కానీ వచ్చిన దానిలో కొంత డబ్బును రహస్యంగా తన దగ్గరే పెట్టుకున్నాడు, ఈ విషయం అతని భార్యకు కూడా తెలుసు. అతను మిగతా డబ్బును తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.+