కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 34:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 యెహోవాకు భయపడేవాళ్లందరి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి+ వాళ్లను రక్షిస్తాడు.+

  • అపొస్తలుల కార్యాలు 12:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అయితే ఇదిగో! యెహోవా* దూత అక్కడ నిలబడి ఉన్నాడు.+ దాంతో చెరసాల గదిలో వెలుగు ప్రకాశించింది. ఆ దూత పేతురు భుజాన్ని తట్టి, “త్వరగా లే!” అంటూ అతన్ని నిద్రలేపాడు. అప్పుడు అతని చేతులకున్న సంకెళ్లు ఊడిపోయాయి.+

  • అపొస్తలుల కార్యాలు 16:26
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 26 అప్పుడు ఉన్నట్టుండి పెద్ద భూకంపం వచ్చింది. దానివల్ల చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, ప్రతీ ఒక్కరి సంకెళ్లు, బొండలు ఊడిపోయాయి.+

  • హెబ్రీయులు 1:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అలాగే, దేవదూతల గురించి ఆయన ఇలా అంటున్నాడు: “ఆయన తన దూతల్ని వాయువులుగా,* తన పరిచారకుల్ని*+ అగ్నిజ్వాలలా చేస్తాడు.”+

  • హెబ్రీయులు 1:14
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 14 వాళ్లందరూ పవిత్రసేవ* చేసే దేవదూతలు*+ కారా? రక్షణ పొందబోయేవాళ్లకు సహాయం చేయమని దేవుడు ఆజ్ఞాపించేది వాళ్లకు కాదా?

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి