అపొస్తలుల కార్యాలు 12:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 అయితే యెహోవా* వాక్యం వ్యాప్తి చెందుతూ వచ్చింది, చాలామంది విశ్వాసులయ్యారు.+ అపొస్తలుల కార్యాలు 19:20 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 20 అలా యెహోవా* వాక్యం ఎంతో గొప్ప రీతిలో వ్యాప్తిచెందుతూ, జయిస్తూ వచ్చింది.+