అపొస్తలుల కార్యాలు 2:47 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 47 దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రజలందరి దగ్గర మంచిపేరు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో, రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా* ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు.+
47 దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రజలందరి దగ్గర మంచిపేరు సంపాదించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో, రక్షణ మార్గంలో ప్రవేశించినవాళ్లను యెహోవా* ప్రతీరోజు వాళ్లతో చేరుస్తూ ఉన్నాడు.+