కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 37:9-11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 తర్వాత అతనికి ఇంకో కల వచ్చింది. అతను దాని గురించి తన సహోదరులకు చెప్తూ ఇలా అన్నాడు: “నాకు ఇంకో కల వచ్చింది. ఈసారి సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు వంగి నమస్కారం చేస్తున్నాయి.”+ 10 అతను ఆ కలను వాళ్ల నాన్నకు, సహోదరులకు చెప్పినప్పుడు, వాళ్ల నాన్న అతన్ని గద్దించి, “నీ కలకు అర్థమేంటి? నేను, మీ అమ్మ, నీ సహోదరులు నిజంగా నీ దగ్గరికి వచ్చి నీకు వంగి నమస్కారం చేస్తామా?” అన్నాడు. 11 అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు.+ వాళ్ల నాన్న మాత్రం ఆ మాటను మనసులో ఉంచుకున్నాడు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి